Dry skin - precautions /పొడి చర్మం యొక్క జాగర్తలు

 పొడి చర్మం యొక్క జాగర్తలు;



◆సాధారనంగా పొడి చర్మం అనేది కొంత మందికి పుట్టకతో వస్తుంది.కొంత మందికి డ్రై రొటీన్ skin వలన కూడా వస్తుంది.అలానే చర్మం మధ్యలో గాని స్కిన్ డ్రై అయితే అది థైరాయిడ్ వలన లేదా pcod వలన కూడా అయి ఉండవచ్చును.థైరాయిడ్ సమస్య వలన చాలా ఎక్కువగా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది.కాబట్టి ఎన్ని స్కిన్ సంభందించిన ఎన్ని క్రీమ్ లు వాడినా ఫలితం ఉండదు.

★హార్మోనల్ ప్రొఫైల్ చేయించు కోవడం ద్వారా స్కిన్ సమస్య ఏంటి అనేది తెలుస్తుంది.కొన్ని రకాల హార్స్ సబ్బులు వలన కూడా స్కిన్ అనేది డ్రై అయ్యే అవకాశాలు ఉన్నాయి.స్కిన్ డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ph బ్యాలన్స్ సోప్ వాడటం వలన లేదా లిక్వడ్ బాడీ లోటషన్స్ వాడటం వలన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది.పిరమిడ్ బాడీ లోషన్స్ ఇవి మన స్కిన్స్ కి సంబంధించిన same కపోజిషన్ ఉన్న లోషన్స్  ఇవి వాడటం వలన స్కిన్ డ్రై అవ్వకుండా తేమగా ఉంచుతుంది.

Comments