B12 Deflciency /విటమిన్ బి12 లోపిస్తే!


 B12 Deflcency /విటమిన్ బి12 లోపిస్తే..

బి విటమిన్ గ్రూప్ లో బి12 విటమిన్  చాలా ముఖ్యమైనది.ఈ విటమిన్ మెదడు నాడీవ్యవస్థ చక్కగా పని చేయడానికి ఎంతో సహాయ పడుతుంది.అలాగే రక్తం తయారీలో కూడా ఎంతో పాత్ర ఉంది.అందుకే బి12 లోపం అనేది వెన్నెముక,నాడీ వ్యవస్థ ,జ్ఞాపకశక్తి లోపించడం, కండరాలు నిర్వీర్యం చేసేయ్ మల్టిప్లస్ సిరోసిస్,డిప్రెషన్, ఆందోళన,ఆర్టిజమ్, గుండెజబ్బులు,సంతాన లోపాలు ఇలా చాలా సమష్యాలు వచ్చే అవకాశం ఉంది.


బి12 విటమిన్ లోపం అనేది నిశ్శబ్ద  సునామి గా డాక్టర్స్ పేర్కొంటారు.


బి12  విటమిన్ లభించే ఆహారాలు తీసుకోవడం ద్వారా బి12 ని పొందవచ్చు అవి ఏమిటో చూదాం.

పాలు,పెరుగు ,వెన్న,చేపలు గుడ్లు, మాంసం జంతు సంబంధిత ఆహారాలలో బి12 విటమిన్స్ దొరుకుతాయి. అందుకే తినే ఆహారాలలో ఇవి ఎక్కువ గా ఉండే విధంగా చూసు కోవాలి. 

చిన్న పిల్లల్లో విటమిన్ బి12 లోపం వుందో లేదో తెలిసే అవకాశం తక్కువా!

* ఏడాది లోపు పిల్లలకి 0.5 మైక్రో గ్రాములు,ఏడాది నుంచి 13 ఏళ్ళు 0.9 నుంచి 1.8 గ్రాములు దాకా విటమిన్ బి12 లెవల్స్  ఉండాలి. రక్తపరిక్ష ద్వెరా  విటమిన్ 

B12లోపం ఉంది అని తెలిస్తే బి12 సప్ల్ మెంట్స్ తీసుకోవడం ద్వారా దీనిని అధిగా మించవచ్చు.

బి12 ఇంజెక్సన్ రూపంలో కూడా ఇది లభిస్తుంది.




B12 Deflcency / Vitamin B12 deficiency.



Vitamin B12 is very important in the B vitamin group. This vitamin helps in the proper functioning of the brain and nervous system. It also plays an important role in the production of blood. Therefore, B12 deficiency can lead to spinal cord, nervous system, memory loss, multiplex cirrhosis, depression, anxiety and anxiety. 

Arthritis, heart disease, and birth defects are just some of the problems that can occur.







Vitamin B12 deficiency is what doctors call a silent tsunami.




Let's see what B12 can be obtained by consuming foods that contain B12 vitamin.



Vitamin B12 is found in milk, yogurt, butter, fish, eggs, meat and animal foods. 

That is why it is important to make sure that these are high in the foods you eat.



Young children are less likely to know if they are vitamin B12 deficient!



* Children under one year of age should have vitamin B12 levels of 0.5 micrograms and 0.9 to 1.8 grams per year for 13 years. 

If you are diagnosed with a vitamin B12 deficiency through a blood test, it can be overdosed by taking B12 supplements.



It is also available in B12 injection form.

Comments