Diabetes#మీకు ఈ లక్షణాలు కనపడితే వెంటనే సుగర్ టెస్ట్ చేయించుకోండి
మీకు ఈ లక్షణాలు కనపడితే వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి.
బ్లడ్ లో గ్లూకోస్ స్థాయి పెరగడంతో వివిధ రకాలుగా డయాబెటిస్ ను గుర్తించవచ్చు.
షుగర్ స్థాయి పెరగడం తో ఆకలి ఎక్కువ గా వెయ్యడం. మూత్రం ఎక్కువ సార్లు వెళ్లడం ,నిరశం గా ఉండడం,అలసట,చిరాకు కలగడం,నోరు అరిపోవడం వలన పెదాలు చిట్లడం,నోటి క్రిములు ఏర్పడం వలనా పళ్ళు ఊడిపోవడం,చిగుళ్లు నుండి రక్తం రావడం నోటి దుర్వాసన లేదా రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కమపడతాయి. ఈ లక్షణాలు కనక ఉంటే వెంటనే doctor ని సంప్రదించండి.
షుగర్ లెవల్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్దాలు.
షుగర్ తగ్గించాలి అంటే dait follow అవ్వాలి. కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు ఆయిల్ ఫుడ్స్ పూర్తిగా మానేయాలి.అన్నం కొద్దిగా తీసుకోవాలి ,డైలీ ఎగ్ తీసుకోవాలి,జొన్నలు రాగులు,బ్రౌన్ రైస్ తీసుకోవాలి,పీచు పదార్దాలు తీసుకోవాలి ,జమకాయ ,నిమ్మరసం, దానిమ్మ,ఉసిరి,బొప్పాయి వంటివి తీసుకోవచ్చు.
షుగర్ ఉన్నవారు మెడిటేషన్ చేస్తే బాగుంటుది. అలాగేయ్ వాకింగ్ చేయడం వంటివి చేస్తు ఉండాలి.డాక్టర్ గారు ఇచ్చినా మెడిషన్ క్రమం తప్ప కుండా వేసుకోవాలి.షుగర్ లెవల్స్ ఎప్పకప్పుడు చెక్ చేసుకోవాలి .ఒక నియమిత నిబద్ధత ఉంటే షుగర్ ని కంట్రొల్ చెయ్యగలం.
Comments
Post a Comment