Carona 3rd wave danger bells in india#

Carona 3rd wave danger bells in india@

మరో రెండు మూడు నెలల్లో 3rd వేవ్ ఎఫెక్ట్ ఉంటుంది అని WHO  భారత్ ని హెచ్చరిస్తోంది. ఇప్పటికె కేరళ,పలు రాష్ట్రలలో స్వల్ప ప్రభావము ఉంది అని నివేదికలు తెలుపుతున్నాయి.


ప్రజలు పలు జాగర్తలు తీసుకోకపోతే..తీవ్రపరిమానాలు ఉంటాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
దీనితో భారత్ ప్రభుత్వం తగు ముందస్తూ చర్యలు తీసుకుంటుంది.
2nd వేవ్ కారణంగా lackdown పెట్టినా ప్రభుత్వవాలు lackdown ను ఎత్తి వేసాయి దీనితో ప్రజలు కరోనా ని జయించాం అన్న ఊహాల్లో ఉన్నారు అని
75% మంది ప్రజలు మాస్క్ వాడకం మానేశారు అని  కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


డెల్టా,జికా వైరస్ కొత్త వరియనట్లు విజృంభిస్తున్నాయి అని భారత్ ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది .
ప్రజలు పూర్తిగా కరోనా నిబంధనలు గాలికి వదిలేయసారు అని రానున్న 100రోజులు అంత్యంత కీలకం అని ఆరోగ్యశాఖ తెలిపింది.


Comments