Skip to main content
CDC Document warn Delta Varaint appears to spread easily chickenpox &and more severe infection
Delta varaint: Carona varius మరియు ఇతర రకాల varaint తో పోలిస్తే డెల్టా varaint చాలా ప్రమాదకరం అలానే డెల్టా varaint తో వచ్చే ఇన్ఫెక్షన్లు చాలా ప్రమాదకరం అని ఇది చికెన్ఫాక్స్ తరహా లో వ్యాప్తి చెందుతుంది అని "america center for desiase control prevention" CDP వెల్లడించింది.డెల్టా varaint లక్షణాలు:టీకా పొందిన వారికి డెల్టా varaint సోకినప్పుడు జ్వరం ,పొడిదగ్గు ,శ్వాశ అడకపోవడం,రుచి లేదా వాసన తత్కాలికంగా ఉండకపోవడం,శ్వాసకోశ,మరియు జీర్ణవ్యవస్థ,కండరాల నొప్పులు మరియు అలసట వంటివి ఉంటాయి అని cdp డైరెక్టర్ rochelle తెలిపారు.వైరస్ వారి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అని పేర్కొన్నారు.
సార్స్, ఎబోలా,జలుబు,సీజనల్ ఫ్లూలా కన్నా డెల్టా varaint చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది.
సంక్రమణ స్థాయి దాదాపు చికెన్ ఫాక్స్ స్థాయిలో ఉంటుంది. కాని టీకా పొందిన వారు దాదాపు సూరీక్షతం అని తెలిపారు.తీవ్ర అనారోగ్యం పడకుండా 90%వాక్సన్ లు అడ్డుకుంటాయి అని వ్యాప్తి చెందడం లో అడ్డుకోలేకపోతున్నాయి అని CDP డైరెక్టర్ రొచెల్లి తెలిపారు.
Comments
Post a Comment