How to Cleanse your liver with raisins and water in only 2days /లివర్ ని శుద్దిచేయటం ఎలా?
లివర్ కేవలం రెండు రోజుల్లో శుభ్రం కావాలంటే!
మన శరీర అవయవలలో లివర్ కూడా ముఖ్యమైనది.ఇది ఎంత కీలకమైనది అంటె లివర్ అంటూ లేకపోతే శరీర అవయవలకి అవసరమైన శక్తి ఆగిపోతుంది.మంచి శక్తుని సరఫరా చెయ్యావాలిసిన రక్తనాళాలం విషతులయాలను అన్ని అవయవాలకు పంపిస్తుంది.దాని వలన శరీరం అంతా ఇన్సెపెక్సన్లు,బ్యాక్టీరియా,వైరస్ లు ఏటెక్ అయ్యి క్రమంగా వాటి పనితీరు క్షిణిస్తుంది. చివరికి అది ఎక్కడికి దారి తీస్తుంది అంటె శరీరా అవయవాలు అన్ని ఒక్కోటిగా క్షిణించి,ఒక్కొక్కటి పని తీరు ఆగిపోతుంది.మనిషి జీవితాన్ని రొజుల్లోకి మారుస్తాయి.
#ఎండు ద్రాక్ష తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ చురుగ్గా జరుగుతుంది అని నిపుణులు చేబుతున్నారు.
రెండు కప్పుల వాటర్ లో ఒక కప్పు కిస్మిస్ తీసుకోవాలి. ముందుగా వాటర్ వేడిచేసి,తర్వాత వేడినీటిని దించి అందులో కిస్మిస్ వేసి రాత్రి అంతా అలా ఉంచేయాలి.ఉదయం ఆ వాటర్ నీ వడపోసి ఆ నీటిని తాగాలి. రెందు లేదా మూడురోజులు తాగాలి ఇలా చేయడంవలన మన లివర్ ని శుభ్రంగా వుంచుకోవచ్చు.
Comments
Post a Comment