How to recognize the symptoms of liver disease#ఈ లక్షణాలు కన పడితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే!

మీలో ఈ లక్షణాలు కనపడితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్లే!

మన శరీరంలో లివర్ అనేది అంతర్గత అతి పెద్ద అవయవం.శక్తి ని నిల్వ చెయ్యడం హార్మోన్లు కంట్రోల్ చెయ్యడం,తిన్న ఆహారాన్ని జీర్ణం చెయ్యడం,శరీరంలో విషపదార్థాలను బయటకి పంపించడం వంటి ముఖ్యమైన పనిని లివర్ చేస్తుంది.ఈ క్రమంలో లివర్ అనారోగ్యం కి గురి అవుతుంది.దీనితో పలు లక్షణాలు మనకి కనపడతాయి.
@లివర్అనారోగ్యం గురి అయ్యినప్పుడు ,వికారంగా ఉండటం,ఏ పని చేయలేకపోవడం ,ఆకలివెయ్యదు,డయేరియా వస్తుంది.ఈ లక్షణాలు వల్ల లివర్ చెడి పోయింది అని గ్రహించవచ్చుఅప్పుడు వైద్యుడు ని సంప్రదించాలి.
#జాండిస్ రావడం చర్మము పచ్చగా మారడం,కళ్ళుకూడా పచ్చగా మారతాయి,వికారం కడుపు నొప్పి,వాంతులు ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడు ని సంప్రదించాలి.

లివర్ సరిగ్గా పని చెయ్యకపోతే కోలాస్ట్రల్ శరీరంలో పెరుకుపోతుంది.దీనితో డయాబేటీస్ వస్తుంది.కాళ్లు,పొట్ట వాపుకి గురి అవుతాయి .నీరు చేరడం వలన వాపుకి గురి అవుతాయి,చర్మసంబాధిత  దురదలు,దోద్దురులు వస్తాయి.చర్మ స్పెషలిస్ట్ స్ప్రదించి మందులు వాడినా తగ్గకపోయినా లివర్ అనారోగ్యం కి గురి అయ్యిందని గుర్తించవచ్చు.

Comments