Vitamin D Deflciency /విటమిన్ డి లోపిస్తే!
విటమిన్ డి ప్రాధన్యత ఏమిటి?
"విటమిన్ "డి శాతం శరీరం లో లేక పోతే గనుక కాల్షియం ఎంత తీసుకున్న అంటే పాలు, పేరుగు వంటి ఆహారం తీసుకున్న జీర్ణం అయ్యి బోన్స్ లోకి వెల్లదు విటమిన్ డి బోన్స్ కే కాకుండా కార్డియోయాష్కీలర్,రోగనిరోదశక్తి,హార్ట్ సిస్టమ్ ఇలా ప్రతి సిస్టం లో 'విటమిన్ డి 'ప్రాముఖ్యత ఉంది.
విటమిన్ డి లోపం ఎందుకు ఉందొ చూదాం!
విటమిన్ డి స్టేటటిక్స్ చూస్తే మన దేశంలో 90% మంది విటమిన్ డి లోపం అనేది ఉంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
'విటమిన్ డి సిరం లెవెల్ అనేది 40 to 50 ఉండాలి.కానీ ఇండియాలో 90 % మందికి కనిషం 15%కంటే తక్కువగా ఉంటుంది.అర్బనైజాషన్ వలన సూర్యారష్మీ శరీరానికి తగలక పోవడం,తీసుకొనే పాలల్లో రెఫైన్డ్ 2% to 1% పాలను తీసుకోవడం వలన విటమిన్ డి లోపం వస్తుంది.
Ac గదులు వలన విటమిన్ డి లోపిస్తుందా!
ఆధునిక జీవతలో అంటె ఉద్యగా రిత్యా చాలా మంది ఏసీ క్యాబిన్ లో వర్క్ చేయడం దాని అలవాటు పడి సూర్యరష్మిని కి దూరంగా ఉంటున్నారు.దీని వలన విటమిన్ డి లోపము వస్తుంది.
విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు: విటమిన్ డి లోపం వస్తే అలసట,చాలా నిరాసంగా ఉంటారు.bodypains, muzle pains వంటివి వస్తాయి.ఇవే లక్షణాలు గా గుర్తించవచ్చు.
సిరం విటమిన్ డి అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా విటమిన్ డి లోపం నిరదరించవచ్చు 30 to 40,30 to 55 ఉంటే సరైన లెవెల్ లో ఉన్నట్టు.2 to 5 ఉంటే చాలా తక్కువగా ఉన్నట్టు వెంటనే doctor ని సంప్రదించాలి.
Comments
Post a Comment