ఈ లక్షణాలు కనపడితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!
@ఈ లక్షణాలు కనపడితే మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే!
మన శరీరంలో కిడ్నీలు చాలా మంచి కీలక పాత్ర వహిస్తున్నాయి.కిడ్నీలు సమయణకులంగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం..ఎందుకు అంటే కిడ్నీలు సరిగ్గా పట్టించుకోక పోతే అందులో విషపదార్దాలు చేరుతాయి.అలా విష పదార్థాలు పేరుకుపో అతి భయంకరమైన క్రోనిక్ కిడ్నీ డిసీస్ వస్తుంది.
కిడ్నీ ఇన్ఫెక్షన్, అలాగే ఎన్నో రకాల కిడ్నీ సంబంధిత సమష్యాలు వస్తాయి.గుండె మరియు లివర్ లో సమష్యాలు ఏర్పడితే మన ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందో అలానే కిడ్నీ సంబంధించిన సమస్యలు వస్తే మన ప్రాణానికి ప్రమాదం.
మన శరీరానికి కిడ్నీ ఎంత అవసరమో?కిడ్నీ ఆరోగ్యం గా ఉండడం కూడా అంతే అవసరం ...మన శరీరంలో ఉన్న రక్తంను కిడ్నీలు శుభ్రం చేస్తాయి..కిడ్నీలో బ్లూడ్ఫ్లూరికేషన్ జరుగుతుంది. నెఫ్రాన్ అనే ఫిల్టర్ తో జరుగుతాయి..సాధారణంగా ఒక నెఫ్రాన్ నీరును విషపదార్దాలను శుభ్రంచేసి రేగులెట్ చేస్తాయి.ఇక రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో ఉండే అవసరమైన పదార్థాలను తీసుకొని అనవసర పదార్థాలను టాక్సీల్స్ ను మూత్ర రూపంలో బయటకి పంపుతాయి..
కిడ్నీలో విషపదార్దాలు ఏర్పడితే ముందుగా మన చర్మం మీద ప్రభావం ఉంటుంది. వెంట్రుకలు పైన అలెనే మన శరీరంలో ఉండే అవయవాల మీద ప్రభావం ఉంటుంది.
ఇదే కాకుండా మన కిడ్నీలో ఏర్పడె లోపం వల్ల ఉరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తుంది.
ఎవరు అయితే బయట దొరికే జంక్ ఫుడ్,ఆయిల్ ఫుడ్,ఫ్రై చేసినా పదార్థాలు,పాకెట్ లో దొరికే పదార్దాలు తింటూ ఉంటారో...అలాంటి వాళ్ళ కిడ్నీ పనితీరు తొందరగా పాడవుతుంది.
#అలాగే స్మోకింగ్, డ్రింకింగ్, మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,షుగర్ తో చేసేయ్ తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా కిడ్నీలు అనేవి డమేజ్ అవుతాయి.
అంతే కాకుండా ఎవరు అయితే ప్రతీ రోజు రకరకాల టాబ్లెట్స్ వాడుతారో,ప్రోటీన్స్ అధికంగా తీసుకొంటారో అలాంటివారు కిడ్నీలు కొద్ది కొద్దిగా అనారోగ్యంకి గురి అవుతాయి...
అందువలన కిడ్నీలు పట్టించు కోకుండా ఉంటే కొద్ది కొద్దిగా రాబోయే రోజుల్లో కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా ..
1)నెఫ్రిట్స్... కిడ్నీలో వాపు రావడం.
2)కిడ్నీ స్టోన్స్ ....కిడ్నీలో రాళ్లు రావడం,కిడ్నీ సీస్ట్,కిడ్నీ ఫెయిల్యూర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.కావున మన మూత్రపిండాలు చాలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
కిడ్నీలు అనారోగ్యం గురి అయినప్పుడు గుర్తించవల్సిన లక్షణాలు@
1)ఏ పని చెయ్యలేనంత నీరసంగా ఉంటారు.ఎందుకంటే మన శరీరంకి విటమిన్స్ ని గ్రహించలేదు..దీనితో హెల్తీరోపాలితున్ అనే హార్మోన్ సరిగ్గా విడుదల కాలేదు.ఫలితంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది.ఫలితంగా రక్త హీనత అనేది వస్తుంది.దీనితో కండరాలు, మన మెదడు బలహీనంగా మారిపోయి నీరసంగా ఉంటాము.
2)రోజువారీ తీసుకొనే నీటిని మూత్రపిండాలు విసర్జించి మూత్రస్థాయిలు అనేవి ఆధార పడి ఉంటాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదు అని మూత్ర విసర్జన ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
3)మూత్రం రంగులో మార్పును కూడా గుర్తించవచ్చును.ముఖ్యంగా పసుపు రంగులో కానీ మూత్రం వస్తే ,మూత్రంలో రక్తం ఉన్నట్లు కనిపిస్తే నారింజ, ఎరుపు,గోధుమ కలర్ లో కనిపిస్తే మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నట్లు గమనిచవచ్చు.
4)కళ్ళు వాపులకి గురి అవుతూ ఉంటాయి.అలాగే నిద్రలేమి సమష్యా కూడా వస్తుంది.చర్మం పడిబారినట్టు అనిపించినా కిడ్నీ అనేది ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించవచ్చు.
5)చర్మం మీద దద్దుర్లు,కిడ్నీలు ఉండే వీపు ప్రాంతంలో పొడిచినట్లగా నొప్పి వస్తుంది.కాళ్లు నొప్పి ఉన్న అలానే, నడుము కింద నొప్పి ఉన్న కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లుగ గుర్తించవచ్చు.
6)ఏమి తిన్న రుచి తెలియక పోవడం,శరీరంలో ఉండే వ్యర్థ ద్రవాలు అలానే ఉండి పోతాయి.లిక్విడ్ అనేది మీ శరీరంలో అనేక భాగాలకు చేరిపోయి.శరీరం ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంది.ముఖ్యంగా కాళ్లు, చేతులు వాపునకు గురి అవుతాయి.వీటిలో ఏ లక్షణాలు కనిపించిన
కిడ్నీచెకప్ చేయించుకొంటె మంచిది.
7)కిడ్నీలు సర్రిగా పనిచెయ్యక పోతే టాక్సిన్స్ అనేవి అలానే రక్తంలో ఉండిపోతాయి.నోటి నుంచి దుర్వాసన వస్తుంది.అలాగే ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది.ఎక్తువగా వాంతులు అవడం ఉంటే కిడ్నీలు సమస్యలుగా గుర్తించవచ్చును ..
8)శ్వాస తీసుకోవడలో ఇబ్బంది ఉన్నా, జ్ఞాపక శక్తీ తగ్గిపోవడం,వాతావరణ ఎలా ఉన్నా సరే బాగా చలి వేస్తున్నట్లు ఫీలింగ్ వస్తుంది.
మీలో ఇలాంటి లక్షణాలు కొన్ని కనిపించినా సరే వెంటనే కిడ్నీ చెక్కప్ చేయించుకోండి.
Comments
Post a Comment