క్యాన్సర్ అంటె ఏంటీ? క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేయగలమా?

 క్యాన్సర్ అంటే ఏంటి?క్యాన్సర్ కి ట్రీట్మె మెంట్ చేయగలమా?



పది సంవత్సరాల క్రితం కేన్సర్ కి ట్రేట్ మెంట్ లేదు కానీ ఇప్పుడు ప్రతి క్యాన్సర్ కి ట్రీట్ మెంట్ ఉంది కీమో థెరిపీ,రేడియేషన్ థెరపీ,సెర్జరీ కానీ ఇలా పలు  అందుబాటులో ఉన్నాయి.మొదటి రెండు స్టేజ్ కాన్సర్లు సెర్జరీ తో పూర్తిగా తగించవచ్చు.అది ఏ కాన్సర్ అయినా సరే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ,ఊపిరితిత్తుల కాన్సర్,కిడ్నీ క్యాన్సర్ ఏ కాన్సర్ అయినా మొదటి రెండు స్టేజ్ లలో ఉంటే సెర్జరీ చేసి క్యాన్సర్ను తగించవచ్చు.

సెర్జరీ తరువాత  అవసరం  ఉంటే... కీమోథెరపీ,రేడియాసన్ థెరపీ కానీ అవసరం ఉంటుంది. క్యాన్సర్ 3 లేదా 4 గు స్టేజ్ లో ఉంటే... కీమో థెరపీ ఇస్తారు.కీమో థెరపీ అంటే మమ్ములుగా ibఫ్లూయిడ్ ఇంజెక్ష్ తో ఎక్కిస్తామో..అలానే కీమో థెరపీ ఇంజెక్ష్న్ ఇస్తారు.కీమోథెరిపి వల్ల క్యాన్సర్ సైజ్ తగ్గిపోయి చాలా ఉపసమానంగా ఉంటుంది.

క్యాన్సర్ ని ఎలా నిర్దారిస్తారు?



క్యాన్సర్ నిర్దారను' బయాక్సి 'అంటారు.బయాక్సి అంటే ముఖ పరీక్ష ఏదైనా కాన్సర్ ఉంది అన్న భాగాన చిన్నా ముక్క  'బయాక్సి' తీసి దాన్ని మైక్రోస్కోప్ పెట్టి దాన్ని నిర్దారిస్తారు.నిర్దారించినా తరువాత అది ఎన్నో స్టేజ్ లో ఉంది అని గుర్తిస్తారు.ఈ స్టేజెస్ కోసం రకరకాల టెస్టులు చేస్తారు.దానిలో పెట్ స్కాన్ ఈ పెట్ స్కాన్ మన శరీరంలో క్యాన్సర్ ఎంత శాతం ఉంది అని తెలుస్తుంది.

క్యాన్సర్ ఎంత వరకూ స్ప్రెడ్ అయ్యి వుంది. అది ఎంత వరకు విస్తరించి ఉంది అని తెలిస్తుంది.2స్టేజ్ లో ఉందా లేదా 4 స్టేజ్ లో ఉందా అని...దాన్ని బట్టి ట్రేట్ మేంట్ ఇస్తారు.స్టేజ్ 4 లో ఉంటే హిమోథెరిపి కానీ హిమినో థెరపీ కానీ రీసెంట్ గా వచ్చినా తెరిగేటెడ్ థెరపీ గాని ఇస్తారు.స్టేజ్ 4 క్యాన్సర్ లో పూర్తిగా క్యాన్సర్నీ నిర్మొలించ లేము కానీ రోగి కాల వ్యవది పొడిగించవచ్చు.



@కీమో థెరపీ వల్ల క్యాన్సర్ కణాలు తగ్గిపోయి ..రోగికి ఉపశమనం ఉంటుంది.హిమనియో థెరిపీ వల్ల వ్యాధి నిరోధక శక్తి వచ్చి క్యాన్సర్ కణాలు ఎదుర్కొని పోరాడుతుంది.రీసెంట్ గా టార్గెటెడ్ థెరిపీ వచ్చింది.టార్గెటెడ్ థెరపీ ఏంటి అంటే తీసుకున్న బయాక్సి  ముఖ పరీక్ష చేసి ముటీషన్ అనాలసిస్ చేసి ముట్రిషన్  వల్ల క్యాన్సర్ ఏది అయితే ఉందొ దానికి తగ్గ టాబ్లెట్స్ ఉన్నాయి.ఆ విధంగా కూడా క్యాన్సర్ ని ఒక విధంగా ఎదుర్కొన వచ్చు.

Comments