Skip to main content
పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పిని ఏ విధముగా ఎదుర్కొనాలి?
@పీరియడ్స్ టైంలో వచ్చే కడుపునొప్పిని ఏ విధముగా ఎదుర్కొనాలి?
●ఇప్పుడు ఉన్నా రోజుల్లో ఆహారపు అలవాట్లు,జీవన విధానము అన్ని మారి పోయాయి..దాని ప్రభావము మన ఆరోగ్యం మీద కూడా పడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఒకొక్కలకి ఒకలా ఉంటుంది.అలానే కొంత మందికి సీవియర్ పెయిన్ వస్తుంది. కొంత మందికి బ్లీడింగ్ ఎక్కువగా కూడా జరుగుతుంది. ఆ pain ను కొంచెం కూడా భరించాలి అంటే శక్తి ఉండాలి. కొంత మంది స్త్రీలు చాలా వీక్ గా ఉంటారు.దానికి కారణం వారి ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
■ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రోజుల్లో అమ్మాయిలు junk foods ఎక్కువగా తింటున్నారు. pizza, french frys అని noodles అని పాని పూరి అని ఇలా చాలా జంక్ ఫుడ్స్ తింటున్నారు. ఇలాంటి తినడంవలన వారికి ఎమ్ శక్తి వస్తుంది. దీని effect health మీద కూడా పడుతుంది. కాబట్టి వీలు అయితే అవి తినడం మాను కోవాలి.
★చాలా natural గా అమ్మాయిలకు వచ్చే పీరియడ్స్ లో వచ్చే pain ను simple గా ఫేస్ చేసేందుకు కొన్ని foods కోసం తెలుసుకొందాము.ఆ Time లో మీరు చాలా మటుకు మసాలాలు,కారం ఎక్కువగా ఉండే పదార్థాలు అయితే తినకండి.
★నువ్వులు, బెల్లం వంటి వాటిని కొంచెం తినడం అలవాటు చేసుకోండి..ఇంట్లోనే మీకు కావలసినంత తినడానికి చేసుకోండి.నవ్వులు తీసుకుని దానిలో తీపికి సరిపడ బెల్లం వేసుకుని smash చేసి ఉండాలా చేసుకోండి.దాన్ని మమ్ములు timeనా తింటూ అలానే మీకు పీరియడ్స్ వచ్చే Time ముందు దీన్ని తిన్నట్లు అయితే కొంచెం పెయిన్ తట్టుకొనే ఎనర్జీ వస్తుంది.
అలానే పాలు కూడా తాగండి.పల్లిలో బెల్లం వేసుకొని తినండి. ఒక విధముగా natural గా మీకు రక్తహీనతను కూడా తగ్గుతుంది.పీరియడ్స్ time లో మలబద్దకం ఉన్నట్లు అయితే అది కూడా తోడు అయి మీకు ఇంకా pain వస్తుంది. Periods వచ్చే రోజు.. ముందు రోజు లేవగానే గోరు వెచ్చని నీటిని త్రాగుతూ ఉండండి. మీకు మలబద్దకం అనే సమష్యాలు రాకుండా ఉంటుంది.
★ఎక్కువగా ఆకుకూరలు కూడా తింటూ ఉండండి.అలానే ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోండి.హెవీ ఫుడ్ ను తీసుకోవాలి. తెలికగా జీర్ణం అయ్యే ఫుడ్ ను తీసుకోవాలి.దీనితో ఆ నొప్పిని కొంచెం తగ్గించుకోవచ్చు.మీకు గనక నొప్పి ఎక్కువగా ఉంటే ఒక botel తీసుకొని దానిలో వేడి నీటిని పోసి కడుపు మీద కాపరం పెట్టాలి.మీరు ఎక్కువగా వాటర్ ని ఆ టైములో త్రాగాలి.ఇలా మీరు చేసి నట్లు అయితే ఒక విధముగా ఆ నొప్పిని ఎదురుకొనవచ్చు.
Comments
Post a Comment