Breathing Techniques- exercise / బ్రీతింగ్ టెక్నిక్స్ -ఎక్సర్ సైజ్

@బ్రీతింగ్ టెక్నిక్స్ - ఎక్సర్ సైజ్





◆ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్  అతలా కుతం చేసింది..అని మనకు తెలుసు కరోనా వైరస్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మీద ప్రప్రదమంగా దాడి చేస్తుంది.మనిషి శ్వాశ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కరోనా వైరస్  అనేది ఊపిరితిత్తులలో చేరి ఒక వారంలో అది ఊపిరితిత్తుల నిండా వ్యాపిస్తుంది.

●దీనితో ఆక్సీజన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి..వెంటిలేటర్ ఉంటే గాని తను ఆక్సిజన్ తీసుకోలేడు వెంటిలేటర్ మీదనే తనకి చికిత్స అనేది చెయ్యాలి.వెంటిలేటర్ లేక పోతే ప్రాణాలకే ప్రమాదం అలానే కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఇంట్లో ఉండి చికిత్స తీస్కుంటూ ఉంటే ఆక్సీజెన్ లెవెల్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి .94 నుంచి96 కి వస్తే వెంటనే హాస్పటల్ లో చికిత్స తీసుకోవాలి.



★ఎందుకంటె 94 -90 కు ఆక్సీజన్ లెవెల్స్ అనేవి చాలా వేగంగా పడిపోతాయి.ఊపిరితిత్తులు స్కాన్ చేయించుకొవాలి. ఊపిరితిత్తులలో డీసైజ్ ఎంతవరకు ఉంది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని నిర్దారిస్తారు..దీని వల్ల తెలిసేది ఏంటి అంటే ఆక్సిజన్ లెవెల్స్ వెంటనే పడి పోతాయా లేక నెమ్మదిగా తగ్గుతాయా అని మనకి సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది.

■షుగరు,బిపి,అవయవాలు మార్పిడి చేయించు కున్నవాళ్ళు   వీళ్ళందరికి ఆక్సిజన్ 94 తగ్గింది అంటె వెంటనే సిటీ స్కాన్ చేయించుకొని హోమ్ఐసీలోషన్ కంటే ఇజెక్టుబుల్ తీసుకోవడం అవసరం అవుతుంది.

★ఆక్సిజన్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉండాలి అంటే యోగాలో ప్రాణాయామం ముద్రను రోజూ చేస్తూ ఉంటే ఉఛ్వాస నిఛ్వాస లు చాలా బాగుగా జరుగుతాయి.అలానే శరీరం అంతా ఆక్సీజన్ అనేది చేరుతుంది. చాలా ఉపసమనంగా ఉంటుంది.

Comments