Carona - pulmonary fibrosis /కరోనా - పల్మనరి ఫైబ్రోసిస్

కరోనా -పల్మనరి ఫైబ్రోసిస్:  కరోనా వైరస్ ప్రథమంగా ఊపిరితిత్తులు పై ప్రభావం ఉంటుంది. అంతే కాకుండా గుండె,లివర్ కిడ్నీ మీద కూడా ప్రభావం ఉంటుంది.






ఒకొక్కసారి తల వెంట్రుకలు ఊడి పోవడం కూడా జరుగుతుంది.లేదా కంటి చూపు తక్కువ అవ్వటం..సిజియర్ వీక్నెష్ రావడం,మయోపతిస్, నరాలు సంబంధించిన సమస్యలు రావడం..రక్తనాళాల్లో రక్తప్రవహం చాలా స్లోగా ఉండటం.. రక్తం చిక్కగా అయిపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి..


@పల్మనరి ఫైబ్రోసిస్ ఊపిరితిత్తులకు వచ్చే చాలా పాతజబ్బు ..కానీ పల్మనరి ఫైబ్రోసిస్ కు చాలా కొత్త కారణం..ఇటీ వరకు పల్మనరి ఫైబ్రోసిస్ 100లో ఒకలకి వచ్చేది.ఇప్పుడు చేసుకున్నట్లు అయితే పల్మనరి ఫైబ్రోసిస్ కరోనా వల్ల 100లో 5గురుకి వస్తుంది.

కరోనా డీసీస్ వచ్చినా తరువాత ఊపిరితిత్తులలో  ఇన్ఫరెట్స్ ట్రీట్ చెయ్యకుండా అలాగే ఉండి పోతే పల్మ్ నరి ఫైబ్రోసిస్ అనేది జరగవచ్చు.ఊపిరితిత్తులు స్పాంజి లా చాలా మెత్తగా ఉంటాయి.అవే ఊపిరితిత్తులు చాలా గట్టిగా పైబర్ లా పిచులా అయ్యిపోతే పల్మనరి ఫైబ్రోసిస్ అంటారు.



#పల్మనరి ఫైబ్రోసిస్ వచ్చినా తరువాత ఆక్సిజన్ సరఫరా గాలినుంచి రక్తంలోకి తగ్గిపోతుంది.దాని వల్లే ఆక్సిజన్ స్టాట్యూరేషన్ అనేది పడి పోతుంది.దీని కోసం మనం ఎమ్ చెయాలి అంటే ..కరోనా పోజటివ్ వచ్చినా తరువత  డాక్టరుకు టచ్ లో ఉంటూ టైంకి మెడిసిన్ వేసుకుంటూ ఎప్పుడూ అయితే పల్మనరి ఫైబ్రోసిస్ వస్తుంది అని డాక్టర్  నిర్దారిస్తారో అప్పుడు సిటీస్కాన్ టెస్ట్ చెగ్గించుకోవాలి..దానికి సంబంధించిన మందులు తీసుకుంటే పల్మనరి ఫైబ్రోసిస్న్ దూరంగా ఉండవచ్చు.


Comments