Carona vaccine and blood pressure /కరోనా వేక్స్షన్ కి రక్తపోటుకు ఏమన్నా సంభంధం ఉందా?

# కరోనా వేక్స్షన్ రక్తపోటుకు ఏమన్నా సంభందం ఉందా?



★ప్రపంచ వ్యాప్తంగా కరోనాను ఎదుర్కోవడానికి తయారు చేసినా కోవిషీల్డ్,కో వేక్స్షన్,సుత్నుక్ ఈ టీకాలు వీలు అయినంత వరకు తీసుకోవడం వలన ఒక విధంగా 3rd wave రాకుండా అడ్డుకుంటుంది.వేక్స్షన్ తీసుకున్నా కూడా కరోనా కి సంబంధించిన లక్షణాలు ఏమన్నా కనిపించినా, అవి స్వల్పతా గా ఉంటాయి..మన శరీరంలో ఆంటీ బాడీస్..తయారు అవుతాయి ఏలాంటి ఆందోళన చెందకుడదు.

■ఒక విధింగా ఇవి వైరస్ తో పొరడతాయి కోవి షీల్డ్ వేక్స్షన్ వేయించు కోవడం వలన ఎటువంటి Blood pressure (B P)లోను కోవడం అంటూ జరుగదు.రక్త పోటు జరగడం అనేది రోజూ వివిధ స్థాయిలలో ఉంటుంది.అప్పుడు వీలునైనంత వరకు BP మెస్సేర్మెంట్స్ చుసుకోవడం మంచిది.మార్కెట్లలలో మనకు అందుబాటులో వన్నాయి.



◆ఏ వయస్సు వారికైనా 140/100,140/90 దాటు తూంటే వారికి రక్తపోటు(blood pressure )ఉంది అని గుర్తించ వచ్చును.ఈ విధముగా రక్తపోటు లెవెల్స్ ను చూసుకుంటూ ఉండాలి.రక్తపోటుకు వేక్స్షన్ కి ఎటువంటి సంభందం లేదు.కాబట్టి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు వీలు ఉన్నత వరకు వేక్స్షన్ వేయించు కోవడం మంచిది.

Comments