CDC :covid -19 is a pandemic of the unvaccinated

 @వేక్స్షన్నేషన్  వేసుకొని వారిలో కరోనా తీవ్రత ఏ విధంగా ఉంటుంది?



■ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృభన కొనసాగుతూనే ఉంది.తన దశలు పలు రకాలుగా చేంజ్ చేసుకొని ఇంకా భయపెడితూనే ఉంది.చాలా వరకు వేక్స్షన్ నేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది అనే చెప్పాలి..వేక్స్షన్ నేషన్ జరగని ప్రాంతంలో కరోనా తీవ్రత ఉంది అనే చెప్పాలి కోవిడ్ వేయించుకోని వారి మీద ప్రభావం ఉంటుంది.

◆వేక్స్షన్ పంపిణీ జరగని ప్రాంతంలో కరోనా తీవ్రత ఉంది అని నివేదికలు చేపబతున్నాయి..వేక్స్షన్ తీసుకోక పోతే హాస్పిటల్ చేరవలిసిన పరిస్థితి, మరణాలు ,కరోనా వ్యాప్తి వంటివి జరగడం జరుగుతుంది.ఈ పరిస్థితిలు నివరించాలి అంటే వేక్స్షన్ నేషన్ త్వరగా జరగాలి...

●కోవిడ్ రెండో దశలో తన జులును విదలించింది. ఇప్పడు మూడో దశలో డెల్టా వైరస్  వ్యాపిస్తుంది అనే భావనలు ఉన్నాయి..కానీ వేక్స్షన్ నేషన్ జరగడం వలన దాని తీవ్రత తగ్గుతుంది..అని నిపుణులు అంచనా రెండో దశలో కరోనా తీవ్రత ఉన్నపడు 4లక్షలు పైగా కేసులు రావడం చూశాం డెల్టా వైరెంట్ విజృభన ఉన్నా దాని తీవ్రత వేక్స్షన్ నేషన్ కారణంగా తక్కువగా ఉంటుంది.



◆కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వేక్స్షన్ 2 డోస్ లు తీసుకోవాలి.కరోనా 3rd వేవ్ రావడానికి ఇంకా ఒక నెల ఉంది అని వైద్య నిపుణులు చెపుతున్నారు.వేక్స్షన్ తీసుకున్నా సరే మాస్కలు, చేతులు శుభ్రం చేసుకోవడం,సోషల్ డిస్టెన్స్ పాటించడం చెయ్యాలి.వేక్స్షన్ తీసుకున్నవాళ్లులో 0-4% వరకే మరణాలు సంభవిస్తున్నాయి..అని అలంటి వారిలో 10% మాత్రమే హాస్పటిల్ లో చేరవలిసి వస్తోంది అని మన దేశంలో నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది .


Comments