Skip to main content
గర్భిణీ స్త్రీలు ఏ నెలలో covid వేక్స్షన్ వేయించుకోవాలి?
గర్భిణీ స్త్రీలు ఏ నెలలో కోవిడ్ వేక్స్షన్ వేయించుకోవాలి?
■covid వేక్స్షన్ లో కో వేక్స్షన్ చాలా మంచిది.కో వేక్స్షన్ అనేది వైరస్ ని inactivated చేసి ఇస్తున్నా వేక్స్షన్ ...కోవిషీల్డ్ ప్రోటీన్ తో ఉంటుంది. రెండు వాటిలో కో వేక్స్షన్ అందుబాటులో ఉంటే తీసుకోవడం మంచిది.ప్రెగ్నెన్సీ కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి వేక్స్షన్ వేసుకోవడం చాలా అవసరం.
■ముఖ్యంగా కోవిడ్ పాండమిక్ పరిస్తితులు చాలా మారి పోయాయి.దానికి కారణం వేక్స్షన్ నేషన్ కారణంగా కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గి పోయాయి..అని చెప్పవచ్చు.మన దేశంలో దాదాపు 70%మందికి కోవిడ్ వేక్స్షన్ నేషన్ పూర్తి అయింది. అని ఒక నివేదిక ఉంది.
●అయితే మరింత వేగవంతం గా వేక్స్షన్ నేషన్ పూర్తి చేయడానికి ప్రభుత్వవాలు తగిన చర్యలు తీసుకుంటున్నారు.ఇంకా విషయనికి వస్తే ఏ నెల గర్భిణీ స్త్రీలు అయినా వేక్స్షన్ వేసుకోవచ్చును..ఎటువంటి సమస్యలు రావు కాకా పోతే ఫ్లూ షాట్ కి కోవిడ్ షాట్ కి ఒక 15 రోజులకి గాప్ ఇవ్వాలి.
★గర్భిణీ స్త్రీలు ఏ నెలలో అయినా వేక్స్షన్ అనేది తప్పనిసరి గా వేయించుకోవాలి. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు..వీలు ఆయానంత త్వరగా వేక్స్షన్ వేయించుకోవాలి. 3rd వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి..అందువలన ముందుగా వేక్స్షన్ వేయించు కోవాలి.
Comments
Post a Comment