Dark circles under eye

 కళ్ళ కింద నల్లటి వలయాలు దానిగల కారణాలు...!





డార్క్ సర్కిల్స్ వల్ల వచ్చే పిగ్మెంట్స్ వేరు..సహజంగా కొంతమంది కి పుట్టినప్పుడు నుంచి పుట్టిన మచ్చలు కళ్ల కింద ఏర్పడతాయి.దీనితో వారికి కళ్ళకింద నల్లటివలయాలు వలే చూసే వాళ్ళకి కన పడతాయి.అలనే వాళ్ళు పెరిగే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది.

నల్ల్లటి వలయాలు ఇండయనైజ్ లో  చాలా కామన్ గా వస్తూ ఉంటాయి.అంటే జనటికెల్ గా కూడా రావచ్చును...అవి ఒక్కసారి ఎక్కువగా కనపడతాయి కూడా అంటే ముఖ్యంగా 'నిద్రలేమితనం' ఈ నిద్రలేమితనం అనేది రావడానికి గల కారణాల కొన్ని ఉన్నాయి.



ఎక్కుగా ఆందోళన చెందడం అంటే ..ముఖ్యంగా ఒత్తిడికి లోను కావడం ..అలా ఒకత్తిడికి లోనికి గురి అయినప్పడు సరిగ్గా నిద్రపట్టదు..దీనితో కళ్ళకింద నల్లటివలయాలు వాలే తయారు అవుతాయి..అలనే ఆధునిక జీవితంలో ఎక్కువగా యువత ఫోన్ లను వాడుతూ ఉంటున్నారు.అర్ధరాత్రి వరకూ ఫోన్ లను తదేకంగా వాడటం వలన కూడా నల్లటి వలయాలు అనేవి రావచ్చును.

అలానే ఇప్పుడు కరోనా పరిస్థితులలో ఇంటి వద్దనే ఉండి చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కంప్యూటర్ ముందునో లేదా లాప్టాప్ ను ఇలా గంట గంటలు పని చేయవలసి వస్తుంది. అందువలన నల్లటి వలయాలు ఏర్పడతాయి.

నల్లటి వలయాలు అనేవి వాటి అంతటా అవి తగ్గి పోతూ ఉంటాయి.కొన్ని హోమ్ రేమిడ్స్ తో లేదా బ్యూటీ ఫార్లర్ కి వెళ్లితె వాళ్ళు ఇచ్చే చికిత్స సరిపోతుంది.మనం గమనించవలసింది ఏంటి అంటె అది పిగ్మెంట్స్ నా లేదా డార్క్ సర్కిల్స్ నా అని నిర్దారణ వచ్చినా తరువత తగిన చికిత్సా చేసుకోవాలి.



Comments