Food that increase blood platelets count naturally |రక్తంలో ప్లేట్ల్ లెస్ని పెంచే ఆహారపదార్దాలు!
రక్తంలో బ్లడ్ ప్లేట్ లెట్స్ ని పెంచే ఆహారపదార్దాలు!
పోషకాహారం లోపం వల్ల వచ్చే రక్త హీనత ఒకటి అయితే మిగతా కారణాల వల్ల వచ్చే రక్తహీనత వేరు...రక్తం విరిగిపోవడం వలన,రక్త ఉత్పత్తి పడిపోవడం అంటే తలసేమియా ,బ్లడ్ కాన్సర్ వల్ల ఇలా కారణాలు అనేకం..
వీటిలో వాటి తెలుసుకోవడం చాలా ముఖ్యం..
ఐరన్ డేఫ్లెన్సీ అనేమియా, బి12 డేఫ్లెన్సీ అనేమియా రక్త ఉత్పత్తి అవడానికి ఈ రెండు రకాల విటమిన్స్ చాలా ముఖ్యం ఒకటి ఐరన్ అయితే రెండు బి12..ఐరన్ పుష్కలంగా మాసం తినే వారిలో ఐరెన్ చాలా త్వరగా శరీరం గ్రహాహిస్తుంది.
నాన్వెజ్ తినే వాళ్లలో ఆకుకురాలలో ఐరన్ చాలా పుష్కలంగా దొరుకుతుంది.ఆకు కూరలు రోజు తీసుకుంటె మంచి ఐరన్ దొరుకుతుంది. ఇవే కాకుండా కొన్ని పండ్లు కూడా ఉన్నాయి దానిమ్మ పండు,బీట్ రూట్,పాలు,గుడ్లు,వీటన్నింటి లో కూడా ఐరన్ దొరుకుతుంది.
అడవాళ్ళల్లో హిమోగ్లోబిన్ 12గ్రాములు పైన ఉండాలి.మగవాళ్లలో 13గ్రాములు పైన ఉండాలి..
పోషక లోపం వల్ల అంటే ఐరన్, బి12 లోపం ఉంటే లక్షణాలు ఎలా గుర్తించాలి అంటె extra effort చేసేయ్ పనులు వలన అలసట అని పించడం,5km నడవడం,బరువైన పనులు చేయడం వలన అలసట..అలానిపిస్తే మన హెమో గ్లోబిన్ 10 లేదా 12 ఉండవచ్చు.సివేరియా అనేమియా ఉన్నపుడు లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం.అలసిపోవడం, వాళ్ళు చూడడానికి చాలా నీరసంగా కనిపిస్తారు..మైల్డ్ అనేమియాలో డైట్ చేంజ్ చేసుకొని బ్లడ్ ప్లేట్ లెట్స్ ని పెంచుకోవచ్చు..
4గ్రాములు 5గ్రాములు ఉంటే డైట్ తో పెంచుకోవడం అనేది అసాధ్యం న్యూట్రిషన్ సప్ల్మెంట్స్ తీసుకోవాలి...ఐరన్ లోపం అయితే ఐరన్ సప్లెమేంట్స్ తీసుకోవాలి..టాబ్లెట్స్ ఉంటాయి అలానే ఇంజెక్స్ న్ లు కూడా ఉంటాయి..
3గ్రాములు 2గ్రాములు ఉన్నవాళ్ళికి బ్లడ్ ట్రాన్స్ ఇచ్చుకొని ఐరన్ సప్లెమేంట్స్ ఇచ్చుకోవచ్చు.
బి12 లోపం అయితే బి12 సప్లెమేంట్స్ తీసుకోవాలి.బి12 ఎక్కువగా నాన్ వెజ్ లో దొరుకుతుంది.. ఐరన్,బి12 విటమిన్స్ చాలా ముఖ్యమైనవి.
Comments
Post a Comment