Health benefits of corn/amazing benefits of sweet corn in telugu/మొక్కజొన్న యొక్క ఉపయోగాలు

 మొక్కజొన్న యొక్క ఉపయోగాలు:మొక్క జొన్నలో విటమిన్ డి, A,D,C,E, విటమిన్స్ ఉంటాయి. వీటితోపాటు పోషకాలను కూడా పుష్కలంగా దొరుకుతాయి. 

మొక్కజొన్న లో పీచుపదార్థాలు ఉండడంవలన తిన్న ఆహారం జీర్ణమవుతుంది.దీనిని ఆహారంలో చేర్చడం వలన 
మలబద్దకం అనే సమస్య అనేదే రాదు అంతే కాకుండా మొక్క జొన్నలో విటమిన్ బి12,ఇనుము ఉండడం వలన రక్త వృద్ధికి చాలా సహాయపడుతుంది.
రక్తంలోని కోలాస్ట్రల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.అంతే కాకుండా రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

మొక్కజొన్నలో పాస్పరస్ ఉండడంవలన కిడ్ని ఆరోగ్యంగా ఉండేయ్నదుకు కీలక పాత్ర వహిస్తుంది.అలాగే మెగ్నీషియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది.నాడులు కండరాలు ఆరోగ్యానికి చాలా మంచిది మొక్కజొన్న లో మెగ్నీషియం,పొటాషియం,జింక్, కాపర్, ఇనుము ఉంటాయి.మొక్కజొన్నని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేయ్నదుకు సహపడుతుంది.


Comments