How to detect Black Fungus?బ్లాక్ ఫంగస్ ని గుర్తించడం ఎలా??

 బ్లాక్ ఫంగస్ ని గుర్తించడం ఎలా?



■బ్లాక్ ఫంగస్ తలకు ఒక వైపునా విపరీతంగా నొప్పి వస్తుంది.ఈ నొప్పి చాలా దారుణంగా,సూదీతో గూర్చినట్టిగా ఉంటుంది. ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గదు..ఇటువంటి లక్షణాన్ని బ్లాక్ ఫంగస్ గా గుర్తించవచ్చును.

◆సాధారణ తలనొప్పి కన్నా బ్లాక్ ఫంగస్ నొప్పి చాలా దారుణంగా ఉంటుంది.ఒక విదంగా తలనొప్పి మాత్రం లేక పోతే బ్లాక్ ఫంగస్ లేనట్టే..

@బ్లాక్ ఫంగస్ లక్షణాలు: అలెనే కంటి కింద బుగ్గలు వాచి పోతాయి.కళ్ళు వాపు రావడం,కళ్ళు మసక బారడం ఇవి లక్షణాలుగా చెప్పవచ్చు.అలానే జ్వరం,వాంతులు కూడా అవుతాయి.ఒకొక్కసారి తీవ్ర అస్వస్థతకు కూడా గురి  అవుతారు.

★ముక్కునుంచి నీరు రావడం ,తుమ్ములు ఇవి అన్ని సీజనల్ చేంజెస్ వల్ల వచ్చేవి మరియు డస్ట్ అలర్జీ వలన కూడా సాదారణంగా వచ్చేవి.

Comments