Skip to main content
Symptoms for damaged lungs functions /ఊపిరితిత్తులు పాడైతే తెలియజేసే సంకేతాలు..!
@ఊపిరితిత్తులు దెబ్బతింటాయని తెలియజేసే లక్షణాలు...!
◆ఊపిరితిత్తులకు పైన రెండు పొరలు అతుక్కుని ఉంటాయి.ఊపిరితిత్తుల రెండు భాగాల వైపుగా రెండు పొరలు అతుక్కుని ఉంటాయి.ఆ మధ్యలో ఆయిల్ వంటి ఒక పదార్థం ఉంటుంది.ఎప్పుడు అయితే ఇన్ఫెక్షన్ కారణంగా ఎప్పడు అయితే ఆ పొర వాచి పోతుందో...ఊపిరితిత్తుల రెండు పొరల మధ్యలో గాయ పూరిత మార్పులు ఎప్పుడు అయితే వస్తాయో...ఫ్లూరల్ డీసైజ్ అన్నది మొదలవుతుంది.
★ఈ ప్లురల్ డీసీజ్ ఎప్పుడు అయితే వస్తుందో అప్పుడు మనకి కనిపించే లక్షణాలు తగ్గుతున్నపుడు ఊపిరితిత్తుల కింద నొప్పి వస్తుంది.ఏదైనా బరువైన వస్తువును లేపినా నొప్పి వస్తుంది.ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏ రోగం వచ్చినా అది ఊపిరితిత్తుల కి కేంద్రీకృతం అవుతే ప్లురల్ డీసీజ్ లో ఫ్లూరల్ ఎఫ్ యూజన్ వస్తుంది.
@ఫ్లూరల్ ఎఫ్యూయూజన్ అంటే ఊపిరితిత్తుల రెండు పొరల మధ్యలో ఒక అర లీటర్ నీరు చేరుతుంది.దీనికి కారణము ఇన్ఫెక్షన్ లు ..ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు అశ్రద్ధ చేసినట్టు అయితే ఊపిరితిత్తులు పొరలలో నీరు చేరుతుంది.దీనిని ఫ్లూరల్ ఎఫ్యూయూజన్ అంటారు.ఇది క్యాన్సర్ రోగుల్లో కూడా జరుగుతుంది.
#ఇలా జరగడం వలన ఊపిరితిత్తులలో నొప్పి వస్తుంది. అపుడు ఆ నొప్పి ని అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్ ని కలిసి చెస్ట్ xray లేదా సిటీ స్కాన్ చేయించు కోవాలి.అప్పడు ఊపిరితితులలో నీరు ఉందా లేక చీము ఉందా అన్నది తెలుస్తుంది.ఇలా ఛాతి నొప్పి వస్తే అశ్రద్ధ చెయ్యకూడదు.చాలా ముఖ్యమైన లక్షణము ఏంటి అంటే మాట్లాడేటప్పుడు దగ్గుతు..ఛాతి నొప్పి రావడం జరుగుతుంది.
Comments
Post a Comment