Symptoms of sciatica//సయటికా లక్షణాలు@

 @సయటికా లక్షణాలు!




సయటికా అంటె ఏంటో ముందు తెలుసుకుందాం! L4,L5 నరము నొక్కు కుంటే వచ్చే సమస్యను సయటీకా అంటారు.
కటి బాగంలో ఉండే సెక్రల్ నార్వేల్ ఫ్లెక్క్సస్..సెక్రల్ s1,s2,s3 అన్ని నరాలు కలిసి ఒక చూపుడు వేలు అంతా ఉండి తుంటి భాగం నుంచి తొడ వరకు వచ్చి.. మొకాలు వెనక భాగంలో ఫుఫ్లిటీ ఫుస్సిల్  అనేది రెండు గా విడి పోయి..పెరోలియ నర్వ్, డివోలియ నర్వ్ రెండు గా విడిపోయి కాలు కిందవరకు సప్లై చేస్తుంది.
సయటికా నర్వ్ అనేది చాలా సెన్సిటివ్ అలానే మోటరివ్ కూడా ఇది స్పర్శ తీసుకుంటుది.అలనే సంకెతలు కూడా ఇస్తుంది.
#కాలు కండరాలు,నడుము ,పిరుదులు కండరాలు కాంట్రోల్ చేసే నరం సయటిక్ నరం..
@S1 నుంచి S5 వరకు నరాలు వత్తిడికి గురి అయినా సయటికా వస్తుంది.అలానే సాయటిక నర్వ్ ఫార్మ్ అయిన తర్వాత మన తుంటి భాగంలో ,పిరుదులు దగ్గర మనం కూర్చున్న భాగాన ఫైరీఫార్మస్ అనే కండరాలు చాలా లోతైన  నరము అ బాగం నుంచి వస్తుంది.
ఫైరీఫార్మస్ వయస్సు బాగా పెరుగిన వల్లలో బాగా  పెరిగిపోతుంది.అది బిగుతుగా అవడం వలన ఫైరీఫార్మస్ కండరాల నొక్కుకోవడం వలన  సయటిక్ వస్తుంది.



దాన్ని ఫైరీ ఫార్మసీస్ సిండ్రోమ్ అంటారు.నడుము దగ్గర కండరాలు నొక్కుకోవడం వలన కూడా సయటిక్ వస్తుంది.
@నడుము వెనక భాగం నుంచి ముందుకు వచ్చే నొప్పి  చాలా విపరీతంగా నొప్పి వస్తుంది సాధారణం కంటే రెట్టింపు నొప్పి వస్తోంది.ఒక్కసారి నడుము బాగాన ఉన్న కండరాలు వల్ల కావచ్చు,లేదా కిడ్నీలో స్టోన్స్ వల్ల నొప్పి అయి ఉండవచ్చు.మనం డాక్టర్ గారని సంప్రదించి. అస్సలు దేనివలన నొప్పి వస్తుంది అని మనం టెస్ట్ లు చేయించుకోవడం మంచిది తదుపరి ఆయా సంబంధించిన నొప్పి కారణాలు తెలుసుకొని చికిత్స చేయించు కొంటె సరిపోతుంది.
సయటికా నొప్పి అనేది సాధారణ నొప్పి కంటే విపరీతంగా నొప్పి ఉంటుంది. ఎక్కువగా వెన్నెముక మీద ప్రభావం ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు కూడా నడుము భాగాన సురుకుమంటూ పొందించినట్లుగా నొప్పి వస్తుంది. అయితే మనం గమనించవలిసిన ఏంటి అంటే అది సయటికా అనుకోవచ్చు.అది మనం దీనివల్ల వస్తుందో ముందు తెలుసుకొని దానితగ్గా చికిత్స చేయించు కుంటే మంచిది సాధారణ నొప్పి గా భవించు టాబ్లెట్స్ తో లేదా నొప్పి ఉన్న భాగాన ఇంజెక్షన్ ఇచ్చినా తగ్గకా పోయినా కచ్చితంగా మనం తగిన పరిక్ష చేయించుకోవాలి.

Comments