Urinary infection/ urinary problems/మూత్రంలో మంట,రాళ్ళు రావటానికి గల కారణాలు

మూత్రంలో  మంట రాళ్ళు రావటానికి గల కారణాలు:

యురానరి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి.అస్సలు యురానరి ఇన్ఫెక్షన్లు వివిధ వయ్యస్సును బట్టి వాస్తు ఉంటాయి.మూత్రణాలం సన్నబడుతుంది. ఎక్కువగా మగవారికి వస్తూ ఉంటుంది.
ఆడవాళ్ళకి 60సం౹౹ పై బడినవారికి స్టిచ్చెర్ అనేది వస్తుంది.
కొంచెం వయ్యసు పెరిగిన తరువాత మూత్రశయం కింద ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది. ఈ ఫ్రస్టేట్ గ్రంధి పెరగడంవలన కూడా మూత్రం అనేది సాఫీగా రాక,మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి.


మూతశయంలో గాని,కిడ్నీలో గాని రాళ్లు తయారయిన వాళ్ళకి,మూత్రo కి  వెళ్ళేటప్పుడు మంట వస్తుంది. మూత్రపరిక్ష లేదా స్కానింగ్ ద్వారా తెలుస్తుంది.
షుగర్ అధికంగా ఉన్నవాళ్లకూడా మూత్రశయంలో ఇన్ఫెక్షన్లు  ఒకసారి అయితె దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం షుగర్ ఉన్నవాళ్లు ఈ సమష్యా రాకుండా ఉండాలి అంటె షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి.


మూత్రంలో ఇన్ఫెక్షన్లు రాకుండా వుండాలి అంటె రోజుకి 2నుంచి 2 1/2 లి౹౹ నీరును త్రాగాలి ఇలా త్రాగినట్లు అయితే మూత్రం సాఫీగా అవుతుంది అలానే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుంది.
మూత్రశయం లో ఇన్ఫెక్షన్లు అయినప్పుడు మసాలాలు,పులుపు వంటి ఆహారపదార్దాలు తీసుకోకూడదు అవి తీసుకోవడం వలన ప్రోస్టేట్ గ్రంధి లో మరింత ప్రభావం ఉండే అవకాశం ఉంది. 
మూత్రపరిక్ష చేయడం ద్వారా లేదా స్కానింగ్ చేయడం వలన ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు.
అప్పుడు డాక్టర్ ఇచ్చినా మందలు వాడితే మూత్రశయం లో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంది.

Comments