What Happens if Gets Covid vaccine | టీకాలు తీసుకున్న కరోనా వస్తే?

# టీకా తీసుకున్నాక కూడా కరోనా వస్తే?




ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కోవిడ్ వేక్స్షన్ లు తీసుకున్నారు. అయితే కరోనా టీకాలు ఎంత వరకు సురక్షితం ,కరోనా టీకా తీసుకున్నాక కూడా కరోనా వస్తుందా?

@వేక్స్షన్ 2nd డోస్ తీసుకున్నాక తరువాత  కూడా కరోనా  వస్తే...వేక్స్షన్ పని చెయ్యనట్లు కాదు.. ,కరోనా వేక్స్షన్ తీసుకున్న తరవాత మన శరీరంలో ఇమ్మ్యూనిటి పవర్ వస్తుంది.

వేక్స్షన్ తీసుకొన్నాక కూడా కరోనా రాదు అని 100%చెప్పలేము.కానీ కరోనా బారి పడినా పైసెంట్లు వేక్స్న్ న్ లు తీసుకున్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.కొంతమంది వేక్స్షన్ తీసుకున్నాక శరీరంలో ఆంటీ బాడీస్ తయారుకాకపోవడం.వేక్స్షన్ తీసుకొన్నాక కూడా కరోనా బరినా పడతారు.వేక్స్షన్ తీసుకున్నవాళ్ళు 99% మంది సురక్షితంగా ఉన్నారు.

@కారోనా వేక్స్షన్ రెండవ డోస్ తీసుకున్నా కూడా కరోనా వస్తే...దానిని 'బ్రేక్ త్రు కేసుల గా పిలుస్తారు.దేశంలో బ్రేక్ త్రు కేస్ లు చాలా అరుదు అవి కూడా చాలా తేలికపాటి లక్షణాలు తో కుడి ఉంటాయి.అని ఒక సర్వేలో తేలింది.

వేక్స్షన్ తీసుకున్నవాళ్ళు కరోనా భారిన పడినా త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి...వేక్స్షన్ తీసుకున్నవాళ్లులో తీవ్రమైన లక్షణాలు లేవు జ్వరం,ఆవేశం వంటివి రావడం లేదు...కోవిడ్ వేక్స్షన్ తీసుకోవడం వలన 50% రక్షణ అలానే వేక్స్షన్ ఉత్పత్తి చేసేయ్ ఆంటీబాడీస్ వల్ల దొరుకుతుంది. డబల్ డోస్ తీసుకోవడం వలన 99%రక్షణ దొరుకుతుంది.

కేవలం 0.03% నుంచి 0.04 % మంది వేక్స్షన్ తర్వాత కరోనా బారిన పడుతున్నారు..1st డోస్ కి మన బాడీలో 45 రోజుల్లో ఆంటీబాడీస్ తయారవుతాయి.అలాంటి అప్పుడు 45 రోజులు ముందు కరోనా సోకే అవకాశం ఉంది.అందుకని డోస్ తీసుకున్న అన్నంత మాత్రాన మాస్క్ వేసుకోవడం మనేయ్యకూడదు..కరోనా జాగర్తలు పాటించాలి.2nd డోస్ తీసుకున్నతరువాత కరోనా చాలా మైల్డ్ గా వచ్చే అవకాశం ఉంది.

@వేక్స్షన్ కరోనా తీవ్రతను తగ్గించి,తీవ్ర అనారోగ్యన పడకుండా చేస్తుంది.టీకా తీసుకున్నా తరువాత ఆంటి బాడీస్ రెండు వారాల్లో ఉత్పత్తి అవ్వడం మొదలు అవుతుంది.అప్పటివరకు మిగతావల్లతో సమానం అని తెలుసుకోవాలి.ఇతరులకు దూరంగా ఉండడం,చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్ ధరించడం వంటి జాగర్తలు పాటించాలి.

Comments