What is periods ? పీరియడ్స్ అంటె ఏమిటి?

# పీరియడ్స్ అంటే ఏంటి?




■ఆడ పిల్లా పెరిగెటప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మానసికంగానూ, శారీరకంగాను అందులో ఒక భాగం పీరియడ్స్ అనేది.మామ్ములుగా అమ్మాయిలు 10 నుంచి 15 సంవత్సరాలలో మధ్యలో పీరియడ్స్ మొదలవుతుంది.పీరియడ్స్ అయ్యింది అంటే ఆ అమ్మాయి పెద్దమనిషి అయ్యింది అని అంటూ ఉంటారు.తన శరీరం గర్భందాల్చే దశకు చేరుకుంది అని అర్థం.

★ముందుగా పీరియడ్స్ అంటే ఏంటో  తెలుసుకుందాం స్త్రీ ప్రత్యుత్తపత్తి లో రెండు.. అండాలు(ఓవరీస్)ఉంటాయి.అంటే అండకణాలు అని ఆ రెండు అండాలకు పైపులులా రెండు ఉంటాయి. ఆ పైపులను ఫాల్లోపియాన్ అని అంటారు.ఆ రెండు పైపులు మధ్యలో ఎండోమెట్రీయంలేయర్ అంటారు.పీరియడ్స్ అనేది ఇప్పుడు ఎలా అవుతుందో చూదాం.



◆అండశయములో కణాలు ఉంటాయి..ఈ కణాలు పూర్తిగా అబివృద్ది చెంది ఉండవు. ఇలా అభివృద్ధి చెందని కణాలు ఇవి ప్రతి నెల అబివృద్ది చెందని అండ కణాలు విడుదల అయ్యి ఫాలోఫియన్ ట్యూబ్ లోకి వెళుతుంది.ఆ ట్యూబ్లో నాలుగు నుంచి ఆరు రోజులు  దానిలో ఉంటుంది.తరువాత గర్భాశయం లోకి వెళ్తుంది.అప్పుడు అండం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.

★ఈ గర్భాశయంలో మూడు పొరలుగా ఉంటుంది. దానిలో ఒక్కటి ఎండోమెట్రీయం పొర ప్రతి నెలా ఒక అండం ఎలా అయితే విడుదల అవుతుందో ప్రతి నెలా ఎండోమెట్రీయం లేయర్ ఏర్పడుతుంది.ఇలా ఎండోమెట్రీయం లేయర్ లో ఎప్పుడు అయితే పగిలిన అండం ఉందో అది ఎండోమెట్రీయం లేయర్ తో తోసుకుంటూ వచ్చేస్తుంది.కాబట్టి ఎండోమెట్రీయం లేయర్ గర్భాశయం నుంచి పగిలి పోయినా అండం తో బయటకి వచ్చేస్తుంది.

■ఎండోమెట్రీయం లేయర్ అనేది పూర్తిగా రక్తకణాలు తో నిండి ఉంటుంది.పీరియడ్స్ అప్పుడు పగిలిన అండంతో బయటకి తోసుకు వచ్చేస్తుంది.రక్త కణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అమ్మాయిలకు పీరియడ్స్ టైంలో రక్తం వస్తుంది.ఇలానే పతి నెల జరుగుతుంది.

@పీరియడ్స్ సమయాన కడుపు నొప్పి ఎందుకు వస్తుంది?



పీరియడ్ టీంలో కడుపునొప్పి వస్తుంది. ఎందుకు అంటే ఎండోమెట్రీయం లేయర్ గర్భాశయం కి అతుక్కుని ఉంటుంది పీరియడ్ టైంలో ఎండోమెట్రీయం లేయర్ గర్భాశయం నుంచి విడిపోతుంది.ఈ లేయర్ గర్బశయం నుంచి వేరు అయ్యినప్పుడు విపరీతంగా నొప్పి ఉంటుంది.దాని వల్ల కడుపు నోప్పి వస్తుంది.



Comments