Skip to main content
మెదడు ఆరోగ్యాన్ని హాని కలిగించే ఆహారపదార్దాలు/worst food for your brain
మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు: మెదడు హనీ కలిగించే ఆహారపదార్దాలు: వయస్సు పెరుగుతున్న కొద్ది మెదడు ఆరోగ్యం గా ఉండాలి అంటే మేలు చేసేయ్ ఆహారులు తీసుకోవడం అవసరం అవుతుంది...
అలాగే కొన్ని రకాల ఆహారాలను నివరించాలి కూడా అలాంటి వాటిలో కేకులు,చికెన్ ఫ్రై,డోనేట్స్,ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ముఖ్యమైనవి.వీటిలో..
#వీటిలో ఉండే కొవ్వును ట్రాన్స్ ఫ్యాట్ అంటారు.ఈ తరహా ఆహారాలన్ని రక్తనాళాలు కు గుండేకు మంచిది కాదు..ఇవి మెదడు పనితీరును దెబ్బతిస్తాయి.ట్రాన్సఫ్యాట్ ఉన్న ఆహారాన్ని తీసుకొన్న పెద్దవారిలో ఇమ్మనిష్యా కి గురయ్యే అవకాశలు ఉన్నాయి.అధ్యయనాలు తెలుపుతున్నాయి..ఫ్రైచేసేయ్ ఆహారులు అలానే ప్రోసెస్ చేసేయ్ ఆహారులు ఆలోచన శక్తిని తగ్గించేస్తాయి.ఇవి రక్తనాళాలుకె కాకుండా గుండేకి కూడా హానిచేస్తాయి..ఆల్కహాల్ తీసుకొనే వాళ్ళలో కూడా మెదడు దెబ్బతినే అవకాశలు ఉన్నాయి.
వీరిలో మెదడు సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టం దెబ్బతింటుంది.
కొత్తవిషయలును అర్థేమ్ చేసుకోలేరు..గందరగోళం, ఆందోళన, డిఫ్రేసన్..వంటివి వచ్చే అవకాశలు ఉన్నాయి.మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే మితి మీరిన ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.కృత్రిమంగా తీపిని పెంచే పానీయాలు మెదడుకు హానికలిగిస్తాయి అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.షుగర్ ఎక్కువగా ఉండే ఆహారపదార్దాలు తినడంవలన,రక్తంలో షుగర్ పెరిగితే ఇమ్మనిష్యా వచ్చే ప్రమాదం ఉంది అని అధ్యయనాలు తెలుపుతున్నాయి.డీఫ్రై చేసినా పదార్థాలు అయినా ఏవి తినకూడదు ఎగ్ ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్ వీటిలో అధికంగా ట్రాన్సఫాట్ ఉంటుంది.ఈ ట్రాన్స్ ఫాట్ అనేది ఫాట్ ను ఇంకా పెంచడానికి సహాయపడుతుంది.
దీని ద్వారా మెదడు సంకేతాలు ఇచ్చె వ్యవస్థ దెబ్బతింటుంది.కాబట్టి ఇటువంటి ఆహారాలుకు దూరంగా ఉండాలి..ఫాలిష్ చేయిసిన ధాన్యాలు అలానే శుద్దిచేసిన పిండి పదార్థాలు ముఖ్యమైనవి వీటిని డికార్బోహైడ్రాట్స్ అంటారు.వైట్ బ్రెడ్,పాస్తా, కేకులు,స్వీట్ డిజార్డలు వంటివి అన్ని అలాంటివే..ఇలాంటి బాగా శుద్ధి చేసిన పదార్థాలు తిందడం వలన అల్జీమర్స్ వస్తుంది.
@ఎరుపు రంగు మాసం మెదడుకు మంచింది కాదు అని పరిశోదుకులు చెపుతున్నారు.మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రోటీన్స్ అవసరం కానీ అది ఎరుపురంగు మాంసం నుంచి కాదు.చికెన్,చేపలు, చిక్కుడు,వంటి వాటి ద్వారా ప్రోటీన్స్ పొందడం మంచింది.ముఖ్యంగా మెదడు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొవ్వు తక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది.పాలుకు సంబందించిన ఉత్పత్తి లలో కూడా కొవ్వుతీసిన పాలు ,పెరుగు వాడటం మంచిది.
Comments
Post a Comment