Health benefits of calcium/కాల్షియం యొక్క ఉపయోగాలు

 @కాల్షియం యొక్క ఉపయోగాలు!



★మన శరీరానికి ఖనిజాలు ఎంతో అవసరం..ఆ ఖనిజాలు లో ముఖ్యమైనది కాల్షియం.మన శరీరం అలానే ఎముకలు దృఢంగా ఉండడానికి ఈ క్యాల్షియం అనేది ఉపయోగపడుతుంది.అయితే ఈ కాల్షియం అనేది ఎక్కడ దొరుకుతుంది... దేని నుంచి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం.మనం నిత్యం తీసుకొనే ఆహారాలలో పోషకాలు అనేవి ఉండే విధముగా చూసుకోవాలి అవి మన ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలానే కాల్షియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

■కాల్షియం కారణంగా చాలా మంది బలహీనంగా కనపడతారు.దంతాలు,ఎముకలు పటిష్టంగా ఉండాలి అంటే శరీరానికి తగిన కాల్షియం అవసరం.శరీరం తగిన కాల్షియం తీసుకొని మిగిలిన కాల్షియం కండరాలు పనితీరు అలానే రక్త నాళాలు సంకోచంకి,నాడిమండల వ్యవస్థ కి శరీరం సందేసాలు పంపించడానికి ఎంతో సహపడుతుంది.ఈ రోజుల్లో చాలా మంది కాల్షియం సమస్యను ఎదుర్కొంటున్నారు. అందువల్ల వారు చాలా నీరసంగా ఉంటారు.

■కణనిర్మాణానికి కాల్షియం ఏంతో సహాయపడుతుంది.ముఖ్యంగా ఎదిగే చిన్నపిల్లలు వారు ఆడుకొని ఇంటికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటారు..దేనికి కారణం కాల్షియం లోపం వలన.. అని  చెప్పవచ్చును.అయితే పిల్లలకు కాల్షియం పొందడానికి వారికి ఇచ్చే ఆహారం ద్వారా వారికి అందే విధముగా చూడవచ్చును.



■కాల్షియం ఎక్కువగా Dairy ఉత్పత్తిలలో దొరుకుతుంది. పాలు, పెరుగు,తాజా పండ్లు, wall Nets,చేపలలో  క్యాల్షియం దొరుకుతుంది.40 సంవత్సరాలు పైబడిన వారు ముఖ్యంగా ఆడవాళ్లు మోకాళ్ళు నొప్పులు కండరాలు నొప్పులు ఈ నొప్పులకు కారణం కాల్షియం లోపం వలన ..... వస్తుంది.అలానే   ఎముకలు క్షిణించడం ఇది కూడా కాల్షియం లోపం వలన అలానే చేతి వెళ్లకు పట్టు లేకపోవడం,తిమ్ముర్లు రావడం ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

#కాల్షియం దొరికే ఆహారపదార్థాలు...

★రోజువారీ పాలు త్రాగడం తినే ఆహారంలో పాలకూర,క్యాబేజీ,గుడ్లు, పెరుగు ,చీజ్, బాదంపప్పు,కాలిప్లవర్,చికెన్,చేపలు వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.చేపలలో సాల్డిన్ చేపలు పెద్దమొత్తంలో కాల్షియం దొరుకుతుంది..అలానే అంజిరా పండు లోను మరియు ఆకుకూరలు అయినా తోటకూర,పాలకూర,బచ్చల కురలలో కాల్షియం దొరుకుతుంది.

Comments