Skip to main content
Heart problem -carona vaccine /గుండె సమస్య కి కరోనా వాక్సిన్
#గుండె సమస్యకి కరోనా వాక్సిన్🙄;
#కరోనా వాక్సిన్ తీసుకున్న వాళ్లలో చాలా అపోహలు ఉంటాయి..liver failure,kidney failure ఇలా పలు రకాల ఆరోగ్య సమస్యలలో... అందులో ఒకటి (Heart problem) ఉన్నవాళ్లు లోను అపోహలు సహజమే అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవీ అయితే ఉన్నాయో...అటువంటి వాళ్ళుకి కరోనా వైరస్ సోకినట్లు అయితే చాలా ఇబ్బందులు పడతారు..వాళ్ల మీద వైరస్ effect అనేది చాలా వేగంగా చూపుతుంది.
■దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కరోనా వైరస్ సోక కుండా చాలా జాగర్తలు.. తీసుకోవాలి.అయితే అస్సలు విషయంకి వస్తే...ఎవరు అయితే Heart సంబంధిత సమస్యలు ఉంటాయో వాళ్ళు ..ఎటువంటి అపోహలు లేకుండా Carona vaccine అనేది తీసుకోవచ్చు..Heart problems ఉన్నవాళ్లు second dose...తీసుకున్నాకుడా వాళ్ళు మరో 3rd Dose కూడా తీసుకోవడం చాలా మంచిది.
Comments
Post a Comment