Irritable bowel syndrome

ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (IBS);



■{IBS  }irritable bowel syndrome  irritable అంటే చికాగు,bowel అంటే పేగులు syndrome అంటే కొన్ని లక్షణాల సమూహం..పేగులు చికాగు పడటం వలన ఆధునిక వైద్యులు దీన్ని IBS అని పేరు పెట్టారు.ముక్యముగా IBS వచ్చినపుడు మనకు కనిపించే లక్షణాలు"ఆహారం తీసుకున్న వెంటనే విరోచనాలు అవ్వడం"సరి పడని ఆహారం తీసుకోవడం వలన విరోచనాలు అవ్వడం అంతే కాకుండా కడుపు నొప్పి,కడుపు ఉబ్బరం,ఆకలి లేక పోవడం ఇలాంటివి ముఖ్యంగా లక్షణాలు కనపడతాయి.



★వీటితో పాటు మరికొన్ని లక్షణాలు మలబద్దకం తో పాటు విరోచనాలు కూడా అవుతూ ఉంటాయి.మల విసర్జన చేసినపుడు అసంతృప్తి గా ఉండడం వీటితో పాటు మానసిక ఒత్తిడి,ఆందోళ ఉన్నపడు ఇటువంటి లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి.ఈ లక్షణాలు ఒక్కొక్క వ్యక్తి లో ఒక్కో విధముగా కనిపిస్తాయి...డాక్టర్ ని సంప్రదించిన వారు చేసేయ్ test లో కూడా normal రావచ్చును..అయితే ఇటువంటి సమస్యకు Nature చాలా చక్కటి పరిష్కారం ఇస్తుంది.



◆IBS natural గా తగ్గించుకొనేదుకు కొన్ని చిట్కాలు ఇప్పుడు చూదాం.                                                        1)గసగసాలు,శొంఠి,జీలకర్ర...25 గ్రాముల జీలకర్రను తీసుకోని దాన్ని బాగా వేగించి అలానే శొంఠి(dry ginger)దీన్ని బాగా దంచుకొని ఆ శొంఠి చూర్ణం 50గ్రాములు తీసుకోవాలి.అలానే జీలకర్ర 100 గ్రాములు తీసుకోని బాగా వేగించు కోవాలి.

2)ఈ మూడు చూర్ణాలు  బాగా కలిపి ఒక గాజు సీసాలో వేసి నిల్వ ఉంచుకోవాలి..రోజూ ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకోవాలి..ఆహారం తీసుకొనే ముందు 2గ్రాములు చూర్ణం అలానే 10గ్రాములు పెరుగులో వేసి బాగా కలిపి త్రాగాలి.ఇలానే రాత్రి పూట ఆహారానికి అరగంట ముందు త్రాగాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి త్రాగితే గనుక మనం చెప్పుకునే IBS  నుంచి సమష్యాను నుంచి ఎదుర్కొనవచ్చు.

3)Natural గా మరొక దివ్య ఔషదం దాల్చిన చెక్క(cinamomum)అని దీన్ని english లో అంటారు.ఒక మందమైన దాల్చిన తీసుకొని మెత్తగా దంచుకొని చూర్ణం గా చేసుకోవాలి దాని అలా జల్లించి ఆ పొడిని ఒక గాజు సీసా లో నిల్వ ఉంచుకొని రోజూ ఉదయం తరువాత ఆహారం తరువాత అలానే రాత్రి ఆహారం తరువాత తీసుకోవాలి ఎలా అంటే 50 నుంచి 100ml Butter milk మజ్జిగా తీసుకోని 1 నుంచి 2 గ్రాముల చూర్ణం ను మజ్జిగలో బాగా  కలుపుకొని  సేవించాలి ఈ విధముగా క్రమం తప్పకుండా తీసియూకొన్నట్లు అయితే IBS సమష్య నుంచి పూర్తిగా తగ్గించుకోవచ్చును.

Comments