Mussle pain - precautions /కండరాల నొప్పులు రాకుండా తీసుకోవల్సిన జాగర్తలు

కండరాల నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఎమ్ జాగర్తలు తీసుకోవాలి?



■సాదారణంగా మనం శరీరానికి అధికంగా శ్రమను కలిగించడం వలన అది కండరాలు మీద అధిక ఒత్తిడి గురి అయ్యి కండరాలు నొప్పులు రావడం అనేది జరుగుతుంది.ముఖ్యంగా jim చేసేవాళ్ళు అధిక బరువులు వెత్తడం అంటే ప్రత్యేకంగా ఒక భాగాన ఒత్తిడికి గురిని చెయ్యడం వలన కండరాలు మీద ఆధారపడడం వలన అది ఇంకా అధికమై కండరాలు మీద ప్రభావం ఉంటుంది.

★అలానే ఎక్కువగా దూరం పరిగెత్తడం వలన running లేదా walking చేయడం ద్వారా కండరాలు మీద ఒత్తిడికి గురిఅయి కండరాలు నొప్పికి గురి అవుతాయి.jim చేసేయ్ వాళ్ళు అలానే రన్నింగ్ చేసేయ్ వాళ్ళు కండరాలు మీద ఒత్తిడి కలిగించడం వలన అవి సాగుతూ ఉండడం వలన కండరాలు పరీనీతి అంటే అవి సాగి పెరిగే ప్రక్రియకు గురి అవుతాయి.. అప్పుడు మనకి Bodypains వస్తాయి.. అలా వచ్చినప్పుడు గ్యాప్ ఇచ్చి అంటే 2 రోజులకు గాని లేదా మూడు రోజులకి గాని Gim or runnig వెళ్ళాలి.



■ఏ వ్యాయామం చేసి అయితే మనం కండరాలు కి ఒత్డిది గురి చేసి నొప్పికి కారణం అవుతాయో అవి గాప్ ఇచ్చి చెయ్యడం వలన అలవాటు పడి నొప్పి అనేది తగ్గిపోతుంది.ఇలా గాప్ ఇచ్చి వ్యాయామం చెయ్యడం వలన body అనేది అలవాటు పడుతుంది. Bodypains అనేవి వాటి అంతటాఅవి తగ్గిపోతాయి.


Comments