Egg Health befits & Nutritional information /గుడ్డు వలన ఉపయోగాలు..
గుడ్డు వలన మనకి ఉపయోగాలు; #సాధారణంగా కొడు గుడ్డు పచ్చి సోన లో కొలెస్ట్రాల్ ఉంటుంది. మానవ శరీరం ఉన్న రక్తం లో కొలెస్ట్రాల్ చేరా కుండా మానవ శరీరం అడ్డుకుంటుంది...ఆహార ద్వారా కొలెస్ట్రాల్ అనేది మన రక్తం లో చేరుతుంది అని ఎలాంటి శాస్త్రనియమైన ఆధారం లేదు. *ఫ్యాట్ వేరు కోలాస్ట్రల్ వేరు ....కోలాస్ట్రల్ అనేది ఫ్యాట్ వర్గానికి చెందినిదే గాని ...పూర్తి గా అయితే కాదు ..ఇది అతి ముఖ్యమైన పోషకం . *కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాలు లో ప్రవహించే పోషకం....అంతే గాని అది ఫ్యాట్ అయితే కాదు Ex:ఒక పట్టణంలో ఉన్న రోడ్డు రక్తనాళాలు అనుకుందాం..ఆ రోడ్డు లో పెద్ద truck వెళ్తుంది అనుకొందాం ఆ truck నిలిచి పోతే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది....కొలెస్ట్రాల్ రక్తనాళాలలో పేరుకు పోతే పెద్ద సమస్య వస్తుంది.ఇది ముఖ్యమైన కారణం గుండే జబ్బులు రావడానికి ....రక్తనాళాలు ఆరోగ్య కరంగా ఉండాలి అంటే పండ్లు, కూరగాయలు వంటీవి తీసుకొనాలి .. *ఎటువంటి అపోహలు లేకుండా పరిపూర్ణ ఆహారంగా గుడ్లను తీసుకోవచ్చు ....గుడ్డులో అన్ని పోషకాలు ఉన్నాయి...ప్రతి రోజు గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చు .